చంద్రబాబు పాలనలో రెడ్ బుక్ పాలన అంతర్జాతీయ స్థాయికి చేరింది
పోలీసులు నకిలీ గుర్తింపుతో అమెరికా #FBI పేరును వాడుకుంటున్నారు.Xలో పోస్టులు తొలగించాలని పోలీస్ మెయిల్ నుంచే కాంటాక్ట్ అయినట్టు FBI పేర్కొనడం దారుణం @ysjagan
#Twitter #RedBookRule #APPolice #chandrababu #APPolitics
